" /> ." /> ." />
Posted on 2025-07-13 15:17:26
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ లో ఆదివారం సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఊర పండుగలో సరికి ప్రత్యేకత ఉంది. అమ్మవారికి బలి ఇచ్చిన తరువాత చేసే పదార్థాలను "సరి" అని పిలుస్తారు. అయితే ఈ సరిని ఇంట్లో, పొలాల్లో చల్లితే శుభాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. దీంతో ఊర పండుగలో భాగంగా, వివేకానంద చౌరస్తా వద్ద సరి కోసం ప్రజలు ఎగబడ్డారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. పోలీసు భద్రత నడుమ సరిని కూడళ్లకు చేర్చారు.
మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >