| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వంతెన కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

వంతెన కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

డైలీ భారత్, గుజరాత్: గుజరాత్‌ రాష్ట్రంలో బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన ఆయన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. PMNRF కింద మృతుల కుటుంబాలకు ₹2 లక్షలు, గాయపడిన వారికి ₹50 వేల ఎక్స్‌గ్రేషియా సహాయం ప్రకటించారు. ఈ వివరాలు మోదీ తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు.

Previous వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్
Next విష్ణుమ్ జాబ్ హోటల్ మేనేజ్మెంట్ ను ప్రారంభించిన ఫోక్ డాన్సర్ జాహ్నలిరి
ADVERTISEMENT