| Daily భారత్
Logo




కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

News

Posted on 2023-12-14 05:41:11

Share: Share


కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

డైలీ భారత్, కామారెడ్డి :కామారెడ్డి పట్టణంలో అర్ధ రాత్రి భారీ  అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

కామారెడ్డి పట్టణంలో ఉన్న అయ్యప్ప షాపింగ్‌ మాల్‌లో ఈ ఘటన జరిగింది. అర్ధ రాత్రి 12:00గంటల ప్రాం తంలో ఒక్కసారిగా మాల్​లో మంటలు చెలరే గాయి.

క్రమంగా షాపింగ్‌ మాల్‌ నాలుగంతస్తులకు ఈమం టలు వ్యాపించాయి.మంట ల్లో షాపింగ్ మాల్‌లోని సామగ్రి కాలి బూడిదైనట్లు తెలిసింది.

స్థానికుల సమచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘట నాస్థలికి చేరుకుంది.రాత్రి నుంచి ఇవాళ ఉదయం 7 గంటల వరకు రెండు అంతస్తుల్లో మంటలు అదుపులోకి తీసుకు వచ్చారు.

మిగిలిన రెండు అంతస్తుల్లో మంటలు ఇంకా అదుపు లోకి రాలేదు. జేసీపీ సాయంతో షాపింగ్‌ మాల్‌ షట్టర్లను తొలగించి మంట లను ఆర్పేందుకు యత్ని స్తున్నారు.

అగ్నికీలలు భారీగా ఎగసి పడుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాం దోళనకు గురవు తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఆ ప్రాంతంలో రహదా రులను బ్లాక్ చేశారు. పరిసరాల దుకాణాల యజ మానులను, ప్రజలను అప్ర మత్తం చేశారు. ప్రమాదంలో ఆస్తి నష్టం రూ.కోట్లలో ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ప్రమాదం ఎలా సంభ వించిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు...

Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

Posted On 2026-09-01 05:09:26

Readmore >
Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >
Image 1

భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-08-31 16:13:50

Readmore >
Image 1

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-31 16:06:18

Readmore >
Image 1

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

Posted On 2026-08-31 16:04:40

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >
Image 1

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

Posted On 2026-08-31 14:40:45

Readmore >