డైలీ భారత్ న్యూస్, మెదక్:మెదక్ జిల్లాలోని శ్రీ ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో బుధవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్న మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ పూజలు నిర్వహించారు అనంతరం ఆయనతోపాటు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ, బిజెపి జిల్లా నాయకులు, బిజెపి మండల అధ్యక్షులు, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అని తెలిపారు
News
ఏడుపాయల దేవాలయాన్ని సందర్శించిన బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు