| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రొకటియువసేన ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల స్టాఫ్ రిపోర్టర్ డైలీ భారత్ న్యూస్ గుమ్మడి మహేష్ జన్మదిన వేడుకలు

రొకటియువసేన ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల స్టాఫ్ రిపోర్టర్ డైలీ భారత్ న్యూస్ గుమ్మడి మహేష్ జన్మదిన వేడుకలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో గుమ్మడి మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆప్యాయంగా ప్రేమతో అనురాగంతో శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించి అంగరంగ వైభవంగా చాలా ఘనంగా జన్మదిన వేడుకలు జరిపించిన  పాపకొల్లు గ్రామ నాయకులు రోకటి రమేష్ మరియు యువజన నాయకులు లావుడ్యా మహేంద్ర, యాసం నాగరాజు నా సోదరులు దినేష్, మహేష్ రాంబాబు లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

Previous ఎంపీ మల్లు రవికి స్వాగతం పలికిన మైనార్టీ రాష్ట్ర నాయకులు మహ్మద్ ఇబ్రహీం
Next ఉత్తమ విద్యార్థిని శార్వాణి ని సత్కరించిన ఎంపీ వద్దిరాజు
ADVERTISEMENT