| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చంద్రబాబు అనుభవం.. రాష్ట్రాభివృద్ధికి మార్గదర్శకం: పవన్

చంద్రబాబు అనుభవం.. రాష్ట్రాభివృద్ధికి మార్గదర్శకం: పవన్

డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్: TDP జాతీయాధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన చంద్రబాబుకు Dy.CM పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు. NTR సంకల్పంతో ఆవిర్భవించిన TDP.. CBN ప్రగతిశీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతోందన్నారు. ఉమ్మడి APలో HYDను సైబరాబాద్ మార్చి, ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడారు. ఆయన అపార అనుభవం, దూరదృష్టి కలిగిన నాయకత్వం AP సర్వతోముఖాభివృద్ధికి మార్గదర్శకమని పవన్ ట్వీట్ చేశారు.

Previous Rs.12,00,000 డిమాండ్ చేస్తూ ఏసీబీకి చిక్కిన రెవిన్యూ ఇన్స్పెక్టర్
Next పరోక్షంగా కేటీఆర్ ని టార్గెట్ చేసిన కవిత?
ADVERTISEMENT