Posted on 2025-05-13 03:21:30
గ్రామ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్
గ్రామ పెద్దమ్మ తల్లి కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానం
డైలీ భారత్ న్యూస్, వెల్దుర్తి, మెదక్:
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం శెట్టిపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మతల్లి వార్షికోత్సవంలో పాల్గొన్న మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని తోపాటు సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ వెలమకన్య రాజేందర్ సీనియర్ నాయకులు గుండం శంకర్ , నారాయణ రెడ్డి , నగేష్ గౌడ్ ,మాజీ అధ్యక్షుడు నర్సింలు బిజెపి నాయకులు శెట్టి నరసింహులు , పరశురామ్ రాజు ,రాజ గౌడ్ ముదిరాజ్ సంఘం పెద్దలు పడిగే బలేశం,మల్లయ్య , సిద్ధిరాముడు గ్రామ పెద్దలు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >