Posted on 2023-12-10 09:04:44
డైలీ భారత్, చక్ బల్లాపూర్: కారు చెరువులోకి దూసుకెళ్లి.. నలుగురు మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కర్నాటకలో జరిగింది. శనివారం రాత్రి కర్నాటక చక్ బల్లాపూర్ లో ఓ కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కనున్న చెరువులోకి దూసుకెళ్లింది. చిక్ బల్లాపూర్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చెరువుల్లోంచి మృతదేహాలను వెలికితీసి.. పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వారిని.. బెంగళూరులోని రేవా కాలేజీ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >