Posted on 2025-05-03 06:46:09
డైలీ భారత్, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పిల్లలు పుట్టలేదని ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. మమత అనే మహిళకు మహేందర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే, కొన్నాళ్లుగా వరకట్నం కోసం వేధింపులకు గురిచేసిన భర్త, అత్తమామలు.. తర్వాత సంతానం లేదని చిత్రహింసలు పెట్టారు. ఈ క్రమంలో గత నెల 24న మహేందర్.. తన భార్య మమతకు ఉరి వేసి హత్య చేశాడు. తర్వాత తన భార్య కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో మహేందర్ ఇంట్లో నుండి దుర్వాసన రావటంతో స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లో కుళ్ళిన స్థితిలో ఉన్న మమత మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >