| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

డైలీ భారత్, హైదరాబాద్: ఈ నెల 24 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారిక ప్రకటన విడుదల జారీ చేసింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని పేర్కొంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే షెడ్యూల్ను ఖరారు చేసినట్లు వెల్లడించింది.

Previous కేంద్ర ప్రభుత్వం.వంట గ్యాస్ .పెట్రోలు . డీజిల్.ధరలు పెంచడం దుర్మార్గం. : కల్లూరి వెంకటేశ్వరరావు
Next పోలీస్ అధికారులపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు
ADVERTISEMENT