Posted on 2025-04-10 20:09:15
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: "Telangana ACB Officials registered a case of Criminal Misconduct against B. Ramesh, Inspector (SHO) & Ch. Ramarao, Constable of Badrachalam Police Station of Bhdradri Kothagudem dist. and D. Karthik, a private person for demanding Rs.30,000/- and accepting the bribe amount of ₹20,000/- (Reduced the amount on request) through Phone Pe from Complainant "for releasing the Complainant Vehicle from the Police Station without any Case or legal procedure, Which was intercepted by the police while transporting gravel."
In case of demand of bribe by any public servant, public are requested to "Dial 1064" (Toll Free Number of ACB Telangana). Telangana ACB can also be contacted through social media platforms WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and X (TelanganaACB)
"కంకర రవాణా చేస్తుండగా పోలీసులు అడ్డగించిన ఫిర్యాదుదారుడి వాహనాన్ని ఎటువంటి కేసు కానీ లేదా చట్టపరమైన విధానం లేకుండా పోలీస్ స్టేషన్ నుండి విడుదల చేసేందుకు" ఫిర్యాదుదారుడి నుండి రూ.30,000/- డిమాండ్ చేసి, అభ్యర్ధన మేరకు తగ్గించిన రూ.20,000/- లంచం ఫోన్ పే ద్వారా తీసుకున్నందుకు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం రక్షకభటనిలయ అధికారి, ఇన్‌స్పెక్టర్ - బి. రమేష్ & కానిస్టేబుల్ - సి.హెచ్. రామారావు మరియు ప్రైవేట్ వ్యక్తి - డి. కార్తీక్ లపైన క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు నమోదు చేసిన తెలంగాణ అనిశా అధికారులు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును."
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >