| Daily భారత్
Logo




కేంద్ర ప్రభుత్వం.వంట గ్యాస్ .పెట్రోలు . డీజిల్.ధరలు పెంచడం దుర్మార్గం. : కల్లూరి వెంకటేశ్వరరావు

News

Posted on 2025-04-10 19:58:23

Share: Share


కేంద్ర ప్రభుత్వం.వంట గ్యాస్ .పెట్రోలు . డీజిల్.ధరలు పెంచడం దుర్మార్గం. : కల్లూరి వెంకటేశ్వరరావు

CPI రాష్ట్ర సమితి సభ్యులు. భద్రాచలం డివిజన్ కార్యదర్శి  కల్లూరి వెంకటేశ్వరరావు. 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: CPI. జాతీయ సమితి పిలుపులో భాగంగా. చర్ల మండల కేంద్రం లోని. బస్టాండ్ సమీపంలో. వంట గ్యాస్. పెట్రోల్ డీజిల్. ధరలు తగ్గించాలని. నినదిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా  కల్లూరి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిలు ధరలు తగ్గినప్పటికీ. దేశంలో బిజెపి ప్రభుత్వం పేద మధ్యతరగతి సామాన్య ప్రజలపై భారం మోపడానికి వంట గ్యాస్ ధరలు పెంచడం పెట్రోల్ .డీజిల్. ధరలు పెంచడం దుర్మార్గమని పేదలపై మహిళలపై గ్యాస్ భారం. పేద వర్గాల పైన పెట్రోల్ డీజిల్ భారం .మోడీ_బిజెపి. యొక్కరాజనీతి అన్నారు. కేంద్ర ప్రభుత్వం చమురు ధరలుతగ్గించకుండా ఆయిల్ కంపెనీలకు వత్తాసు పలుకుతుందని అర్ధరాత్రి వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంచి పేదలపై భారం మోపి .పెట్రోల్ డీజిల్ పై రెండు రూపాయలు పెంచి వీటిని ఆయా కంపెనీలే భరించాలని మంత్రివర్గం పేర్కొనటం దుర్మార్గమని ఏదో ఒక రోజు మరల పెట్రోల్ డీజిల్ ధరలు పెంచరనే గ్యారెంటీ లేదని అనుమానం వ్యక్తం చేశారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానిగా 11 సంవత్సరాలు గడిచిపోయిందని 11 సంవత్సరాల లో పేద మధ్యతరగతి సామాన్యప్రజలపై పెనుబారం మోపటానికి అనేకసార్లు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్. ధరలు నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి పేదల జీవన ప్రమాణాలు దెబ్బతీసే విధంగా మోడీ పాలన సాగుతుందని. పెట్టుబడిదారులకు బహుళ జాతి సంస్థలకు లాభం చేకూర్చే విధంగా మోడీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని అలాంటి విధానాలకు మోడీ స్వస్తి పలకాలని. తక్షణమే వంట గ్యాస్ . పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఆందోళనలునిర్వహిస్తామని. హెచ్చరించారు..

ఈ కార్యక్రమంలో. సీపీఐ. జిల్లా సమితి సభ్యులు. అడ్డగర్ల తాతాజీ. కనితి. మంగమ్మ. కోటి. ముత్యాలరావు. చల్లా లక్ష్మీనారాయణ. కోడి రెక్కల రాజారావు. కల్లూరి. సీతారాములు. మునిగిల రామారావు. కట్టం నాగేశ్వరరావు. నాగరాజు. నరసింహారావు. రమణ. మహేష్. తేజ. వెంకటరావు. శ్రీను. వెంకటేష్. మోహన్ రావు. సత్యనారాయణ. సీతయ్య తదితరులు పాల్గొన్నారు.

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >