| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

12న వైన్ షాపులు బంద్

12న వైన్ షాపులు బంద్

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: తెలంగాణలో శనివారం వైన్ షాపులు బంద్ కానున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్ 12వ తేదీన వైన్ షాపులు మూసివేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 12న ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 13న ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ కానున్నాయి. అయితే స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉండనుంది...

Previous వైసీపీ కార్యకర్త అంటే చంద్రబాబుకు భయం: జగన్
Next కేంద్ర ప్రభుత్వం.వంట గ్యాస్ .పెట్రోలు . డీజిల్.ధరలు పెంచడం దుర్మార్గం. : కల్లూరి వెంకటేశ్వరరావు
ADVERTISEMENT