Posted on 2025-03-24 13:58:41
డైలీ భారత్, మెదక్:మెదక్ జిల్లా మాసాయిపేట మండల బిజెపి పార్టీ ఆఫీసు వద్ద సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఒకే దేశం ఒకే ఎన్నిక జరిగిన రోజు రాష్ట్రం మరియు దేశం మొత్తం కలిపి ఒక ఆరు నెలలలో ఎలక్షన్లు అయిపోతాయి మిగతా నాలుగున్నర సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర నాయకులు, దేశ అభివృద్ధి కోసం దేశ నాయకులు అందరూ కలిసికట్టుగా దేశ అభివృద్ధి కోసం పాటుపడతారు కాబట్టి దేశం ఆర్థికంగా బలపడుతుందని బిజెపి కార్యకర్తలుగా కోరుకుంటున్నాము
మండల ఇంచార్జి అంగడిపేట రాష్ట్ర నాయకుడు ఇంచార్జ్ శ్రీనివాస్ గౌడ్. మండల పార్టీ అధ్యక్షుడు వేణు. మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు .మోలుగు నాగేందర్ రెడ్డి.. మండల ఉప అధ్యక్షులు. నవీన్ యాదవ్. Sc మోర్చా అధ్యక్షులు. ఆకారం బాబు.OBC మోర్చా రమేష్.. మండల బూత్ అధ్యక్షులు..సాయి. గౌరగాళ్ల రాములు. కుకుదువ రవి.. సత్యనారాయణ.. రాజు. మాజి మండల ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >