| Daily భారత్
Logo




ఘోర రోడ్డు ప్రమాదం..కానిస్టేబుల్ మృతి

News

Posted on 2025-03-20 10:54:34

Share: Share


ఘోర రోడ్డు ప్రమాదం..కానిస్టేబుల్ మృతి

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..కానిస్టేబుల్ మృతి 

డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి జిల్లా గాంధారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ రవి (38) అక్కడిక్కడే మరణించాడు

గాంధారి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుళ్ళుగా పనిచేస్తున్న రవి, సుభాష్ తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తూ రోడ్డు పక్కన నిలబడ్డారు, ఈ సమయంలో ఒక కారు అతి వేగంగా వారిపైకి దూసుకొచ్చింది, దీంతో కానిస్టేబుల్ రవి గాల్లో ఎగిరి పడ్డాడు

కారును ముందుగానే గమనించిన సుభాష్ పక్కకి పరిగెత్తగా ప్రాణాలు దక్కాయి, కానీ రవి అనే కానిస్టేబుల్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు

Image 1

రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు

Posted On 2026-06-25 21:51:45

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >
Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >
Image 1

ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి

Posted On 2026-06-25 18:21:26

Readmore >