Posted on 2025-03-20 18:21:47
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : మేధా హై స్కూల్ విద్యార్థులు గుంటి ప్రవస్థి 8వ తరగతి, ఆంగోత్ ఇంద్రజ 7వ తరగతి. రాష్ట్రస్థాయిలో చౌక్ బాల్ క్రీడలలో రాణించి, మార్చ్ 20 నుండి 23 వరకు సాయినగర్, షిర్డి మహారాష్ట్రలో నిర్వహిస్తున్న 14వ జాతీయ చౌక్ బాల్ జాతీయ స్థాయి సబ్-జూనియర్ కి ఎంపికయ్యారు. పాఠశాల డైరెక్టర్స్ జగన్మోహన్ రెడ్డి, సుజాత, ప్రిన్సిపాల్ రమణ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ శ్రీదేవి విద్యార్థులను అభినందించి, జాతీయ స్థాయిలో విజయం సాధించాలని ఆశించారు. బాలికలను క్రీడల పట్ల ఆసక్తిని కలిగించి, ప్రోత్సహించిన తల్లిదండ్రులను, వ్యాయామ ఉపాధ్యాయులు సేవ్యా నాయక్, శివకుమార్, సుభాష్ లను పాఠశాల యాజమాన్యం ప్రత్సేకంగా అభినందించింది..
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >