Posted on 2025-02-21 17:36:16
డైలీ భారత్, పఠాన్ చేరు: సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాటా సుధారాణి ని తన నివాసం లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ,శశిధర్ రెడ్డి , సుధాకర్ యాదవ్, అనంతరం కాట సుధారాణి ని శాలువులతో సత్కరించి కేక్ కట్ చేయించారు , ఈ కార్యక్రమo లో శశిధర్ రెడ్డి,సుధాకర్ మాట్లాడుతూ నీవు నిండు నూరేళ్లు జీవించాలని ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని తెలిపారు , అదేవిధంగా కాటా శ్రీనివాస్ గౌడ్ సుధారాణి ని మంచి పదవిలో మిమ్మల్ని చూడాలని మా యొక్క కోరిక నెరవేర్చాలని అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >