Posted on 2025-02-10 09:44:06
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతిసోమవారం కలెక్టర్ లేకుండా జాయింట్ కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు ఇలాంటి అధికారులతో గ్రీవెన్స్ ని నడుపుతున్నారని కలెక్టర్ రాని రోజున ప్రజాదర్బార్ ను రద్దు చేయాలని గ్రీవెన్స్ రద్దు చేయాలని కలెక్టర్ లేని రోజుని ఎట్టి పరిస్థితుల్లో కలెక్టరేట్లో గ్రీవెన్స్ నడపకూడదని కలెక్టర్ లేనప్పుడు ఎన్ని పిటిషన్లు ఇచ్చిన కిందిస్థాయి అధికారులు వాటిని పట్టించుకోవడంలేదని అందుకే ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ లో ప్రజాదర్బార్లో కలెక్టర్ కచ్చితంగా ఉండాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ డిమాండ్ చేయడం జరిగింది.ముఖ్యంగా జిల్లా మంత్రుల పర్యటనలు ముఖ్యమైనటువంటి మీటింగ్ సాకుతో కలెక్టర్ గ్రీవెన్స్ సరిగ్గా రావడంలేదని సుదీర్ఘ ప్రాంతాల నుంచి కలెక్టర్ సమస్యలు చెప్పుకోవడానికి గ్రీవెన్స్ కు వస్తే కలెక్టర్ గ్రీవెన్స్ లో లేక జిల్లా అధికారుల దగ్గర సమస్యలు పరిష్కారం కాక సంవత్సరాలు తరబడి అమాయక ప్రజలు అన్యాయమైపోతున్నారని వెంటనే ప్రతి గ్రీవెన్స్ లో కలెక్టర్ కచ్చితంగా ఉండాలన్నారు
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >