| Daily భారత్
Logo




తను చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోసిన డాక్టర్ భూమిక

News

Posted on 2025-02-09 14:09:26

Share: Share


తను చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోసిన డాక్టర్ భూమిక

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి - హైదరాబాద్ కామినేని ఆసుపత్రిలో హౌజ్ సర్జన్‌గా పని చేస్తున్న భూమిక తన స్నేహితుడు యశ్వంత్‌తో కలిసి ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.రోడ్డు ప్రమాదంలో వైద్యుడు యశ్వంత్ మృతి చెందగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన వైద్యురాలు భూమిక.భూమిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కాగా.. తన అవయవాలు దానం చేసిన తల్లిదండ్రులు.గుండె, లీవర్, ఐస్, కిడ్నిన్స్ దానం చేసిన తల్లిదండ్రులు.శోకసంద్రంలో మునిగిపోయిన తల్లిదండ్రులు, బంధువులు.అవయవ దానం చేసిన భూమిక మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించిన ఆసుపత్రి సిబ్బంది.నలుగురికి ప్రాణాలు పొసిన భూమిక.. అమర్ హై అంటూ నినాదాలు చేసి కన్నీరు పెట్టుకున్న ఆసుపత్రి సిబ్బంది, కుటుంబసభ్యులు.

Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >