డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరే పల్లి లో మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ శ్రీ దామల్ల సర్వయ్య మాతృమూర్తి దామల్ల వెంకమ్మ దశదిన కర్మ లో పాల్గొని ఘన నివాళులు అర్పించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు, మాల సంఘాల జేఏసీ కో చైర్మన్ గోపోజు రమేష్, సమతా సైనిక్ దల్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ దిగంబర కాంబ్లే , మాల మహానాడు మహిళా నాయకురాలు యం.సరళ, శ్రీమతి లలిత తదితరులు పాల్గొన్నారు
News
దామల్ల వెంకమ్మ ఘన నివాళులు అర్పించిన మాల మహానాడు నేతలు