| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ మృతి

తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ మృతి

డైలీ భారత్ ,తనకు: తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం చోటుచేసుకుంది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గా పని పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. 

శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. 

తణుకు మండలం  లేహ్యం ఫుడ్ ప్రొడక్ట్స్  కంపెనీ ఆగడాలని అడ్డుకున్నందుకే ఉన్నత అధికారులతో విఆర్ఏకు పంపించారనే మనస్థాపంతో ఎస్సై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది..

Previous గాడిపెల్లి సునీల్ కుమార్ కీ ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్
Next నేతన్నల కోసం త్వరలో కొత్త పథకం ప్రారంభం!
ADVERTISEMENT