| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ రద్దీ

హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ రద్దీ


డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం రద్దీ పెరిగింది. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చౌటుప్పల్ కూడలిలో అండర్పాస్ నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నేడు, రేపు రద్దీ మరింత పెరుగుతుందనే అంచనాలున్నాయి. రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచిస్తున్నారు.

Previous తెలంగాణ జాగృతి షాద్ నగర్ తాలూకా కన్వీనర్ ముస్తఫా ఆధ్వర్యంలోముగ్గుల పోటీలు
Next శ్రీవారి హుండీలో బంగారం చోరీకి యత్నం
ADVERTISEMENT