Posted on 2024-12-29 14:01:20
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గొల్లగడ్డ రోడ్డు లో బోగాల శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర గ్రీన్ భద్రాద్రిచే నాటిన మొక్క పడిపోయే స్థితిలో ఉండటాన్ని చూసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి వేరే కదంభం మొక్కను పడిపోయే స్థితిలో ఉన్న మొక్క స్థానంలో బోగాల శ్రీనివాస్ రెడ్డి చేతుల మీద గా నాటారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి ప్రెసిడెంట్ ఏ ఉమా శంకర్ నాయుడు ఎక్స్ ప్రెసిడెంట్ బెల్లంకొండ రాంబాబు మరియు ఎక్స్ ప్రెసిడెంట్ బోనాల నాగ సూర్య నారాయణ శ్రీ రెడ్డి సతీష్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని ర్యాలీ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
Posted On 2026-07-28 08:06:38
Readmore >
అర్ధరాత్రి అప్రమత్తతతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు
Posted On 2026-07-28 08:04:20
Readmore >
అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
Posted On 2026-07-27 18:35:56
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >