Posted on 2024-12-29 13:56:45
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, వైరా నియోజకవర్గ నాయకులు తల్లి లకావత్ లక్ష్మీ మరణించడంతో జూలూరుపాడు మండలంలోని మాచినేనిపేటతండా గ్రామంలో లకావత్ లక్ష్మీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించి లకావత్ గిరిబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ , బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ , మాజీ సోసైటీ చైర్మన్ పోలుదాసు కృష్ణమూర్తి , యదలపల్లి వీరభద్రం, మాజీ జడ్పీటీసీ భూక్య కళావతి )(సేవా), బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు చావా వెంకట రామారావు, సొసైటీ డైరెక్టర్లు లకావత్ హేమ్ల, గుమ్మడి వెంకటేశ్వర్లు,మద్దిశెట్టి ప్రకాష్, మాజీ సర్పంచులు భూక్య రాములు మరియు వివిధ గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరుల పాల్గొన్నారు
గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని ర్యాలీ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
Posted On 2026-07-28 08:06:38
Readmore >
అర్ధరాత్రి అప్రమత్తతతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు
Posted On 2026-07-28 08:04:20
Readmore >
అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
Posted On 2026-07-27 18:35:56
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >