| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భారత దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరని లోటు : ఏలూరు కోటేశ్వరరావు

భారత దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరని లోటు : ఏలూరు కోటేశ్వరరావు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భారత దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరనిలోటని మంచి గొప్ప నాయకున్ని భారతావని కోల్పోయిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిషన్ కాంగ్రెస్ అధ్యక్షులు  ఏలూరు కోటేశ్వరరావు అన్నారు. ప్రతి పౌరుడికి గుర్తింపు ఉండాలని ఆధార్ కార్డు మరియు ఉపాధి హామీ ఆర్టిఐ యాక్ట్ లాంటి పథకాలను ప్రవేశపెట్టి మితవాదిగా పేరుపొంది అపరిమితమైన పనులకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి అని ఒక ప్రకటనలో తెలిపారు విద్య హక్కు చట్టం శత్రు దేశాలను భయపెట్టే విధంగా అమెరికాతో అను ఒప్పందాలు కుదుర్చుకొని భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి ఈ ఆర్థికవేత్తను సదాస్మరిస్తూ ఆ మహాత్ముడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూము అని అన్నారు

Previous లకావత్ లక్ష్మీ మరణం పట్ల సంతాపం తెలిపిన మాజీ మంత్రి హరీష్ రావు
Next సిఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
ADVERTISEMENT