లకావత్ లక్ష్మీ మణం పట్ల చింతిస్తూ గిరిబాబు కుటుంబ సభ్యులతో చరవాణీలో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మాత్రృమూర్తి లకావత్ లక్ష్మి కొధ్ధి రోజుల క్రితం ఆనారోగ్యంతో మరణించగా వారి మరణం పట్ల చింతిస్తూ ఈరోజు గిరిబాబు వారి కుటంబ సభ్యులతో చరవాణీలో మాట్లాడి సంతాపం తెలిపిన మాజీ మంత్రి హరీష్ రావు