| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బాబా గ్రాండ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

బాబా గ్రాండ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ బైపాస్ లోని రాయికల్ చౌరస్తా లో బాబా గ్రాండ్ రెస్టారెంట్ ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమములో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి, రఘు నాయక్, కొంకల్ల చెన్నయ్య, పురుషోత్తం రెడ్డి, రాయికల్ శ్రీనివాస్ , బస్వం అప్ప, ముబారక్ అలీ ఖాన్, వెంకట్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సురేష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous రుచి డైరీ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సి నవీన్ కుమార్ రెడ్డి
Next పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులందరికీ 4000 రూపాయల జీవన భృతి ఇచ్చి ఆదుకోవాలి : వెంగళ శ్రీనివాస్
ADVERTISEMENT