| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి.

ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి.

డైలీ భారత్, రాజస్థాన్: రాజస్థాన్ లోని జైపూర్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భాంక్రోటా ప్రాంతంలో హైవేపై ఓ ఎల్పీజీ ట్యాంకర్ ను ట్రక్ ఢీ:కొట్టడంతో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న పెట్రోల్ బంక్కు వ్యాపించాయి. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఘటనలో 24మంది తీవ్రంగా గాయపడ్డారని, ఐదుగురు కన్నుమూశారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని, చనిపోయినవారి శరీరాలు గుర్తుపట్టడానికి వీల్లేనంతగా కాలిపోయాయని పేర్కొన్నారు.

Previous "బలగం" మొగిలయ్య మృతి పట్ల లకావత్ గిరిబాబు సంతాపం
Next గిరిజన విద్యార్థిని పూజకు మేలైన వైద్యం అందిస్తాం : షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"
ADVERTISEMENT