డైలీ భారత్, సింగరేణి:క్షతగాత్రుని స్ట్రక్చర్ పై ఆసుపత్రికి తరలిస్తున్న గాని అధికారులు మణుగూరు ఓసి టు గని లో పల్టీ కొట్టిన 100 టన్ బంపర్ డంపర్ ఆపరేటర్ మూన్ చంద్
ఈ ప్రమాదంలో మృతి చెందాడు డంప్యాడ్ వద్ద లోడ్ అన్లుడ్ చేస్తుండగా అదుపు తప్పి ప్రమాదవశాత్తు టిప్పర్ పల్టీ కొట్టింది
కాబెన్ అద్దాలు పగిలిపోయి ఆపరేటర్ కింద పడిపోగా బండ రాళ్ళు తగిలి తలకు బలమైన గాయమై మృతి చెందినట్లు సమాచారం