| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాలల మహా గర్జన ను జయప్రదం చేయండి : మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య

మాలల మహా గర్జన ను జయప్రదం చేయండి : మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య

హలోమాల - చలో గుంటూరు

మాలల మహా గర్జన ను జయప్రదం చేయండి

మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య

డైలీ భారత్, నల్గొండ: ఎస్సీ వర్గీకరణ కు వ్యతిరేకంగా గుంటూరు లో డిసెంబర్ 15 వ తేదీ న జరిగే మాలల మహా గర్జన సభ ను విజయవంతం చేయటానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు తో కలిసి రాగా నల్లగొండ జిల్లా అధ్యక్షులు లకుమాల మదు బాబు అధ్యక్షతన జిల్లా నాయకులతో లతో కలిసి శనివారం నాడు నల్లగొండ జిల్లా లోని కట్టంగూరు లో ఘన స్వాగతం పలికి నకిరేకల్ పట్టణం లో ముఖ్య నాయకుల తో సమావేశం కావటం జరిగింది ఈ సమావేశం లో చెన్నయ్య మాట్లాడుతూ రేపు గుంటూరు లో ఎస్సీ వర్గీకరణ కు వ్యతిరేకంగా జరిగే మాలల మహా గర్జన ను విజయవంతం చేయటానికి అందరూ కృషి చేయాలని  పిలుపునిచ్చారు ఈ సమావేశంలో నల్గొండ నియోజకవర్గ అధ్యక్షులు రొయ్య కిరణ్  నకిరేకల్ నియోజక వర్గ అధ్యక్షులు ముడుసు భిక్షంDCC క్యాంపెయిన్ కమిటీ జిల్లా కార్యదర్శి బొప్పని యాదగిరి, గండమల్ల లక్ష్మీనారాయణ,నకిరేకల్ నియోజకవర్గ కో కన్వీనర్ బొప్పని సుబోదయ్,మండల అధ్యక్షులు బొప్పని అశోక్,బొప్పని నగేష్,యాదగిరి,శివ,శివ తదితరులు పాల్గోన్నారు

Previous జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకల్లో నర్సులు, సిబ్బంది
Next అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
ADVERTISEMENT