డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణం అయ్యప్ప కాలనీలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నక్కల వెంకటేష్ కుటుంబ గృహా ప్రవేశంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ యువనేత మాజీ ఎంపీపీ వై. రవీందర్ యాదవ్ వారితో పాటు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, నాయకులు లక్ష్మీనారాయణ గౌడ్, దేవేందర్ యాదవ్, విఠల్, కుమార్ గౌడ్, కార్మికసంఘం నాయకులు పినపాక ప్రభాకర్ తదితరులు ఉన్నారు..
News
నూతన గృహాప్రవేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ యువ నాయకులు వై.రవీందర్ యాదవ్