| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

డైలీ భారత్, సంగారెడ్డి: Umesh, Panchayath Secretary of Mahadevpally Village, Sangareddy District was caught by ACB officials for demanding and accepting the bribe amount of ₹15,000/- "for issuing a No Dues Certificate to the complainant to obtain Bank Loan."

బ్యాంక్ లో రుణం పొందడం కోసం ఫిర్యాదుదారునికి నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడానికి రూ.15,000/-లంచం తీసుకుంటూ అనిశా  అధికారులకు పట్టుబడిన సంగారెడ్డి జిల్లా మహదేవపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమేష్.

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Previous ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీ,ఎన్,ఎస్,ఎఫ్ రాష్ట్రస్థాయి నాయకుల సమావేశంలో పాల్గొన్న మోతె రాజిరెడ్డి
Next బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం
ADVERTISEMENT