| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు!

అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు!

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు!

తెలంగాణలో అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. చీరల ఎంపిక కోసం అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల అభిప్రాయాలను బుధవారం మంత్రి సీతక్క తెలుసుకున్నారు. పలు రకాల డిజైన్ చీరలను చూపించి, నచ్చిన చీరను ఎంపిక చేసుకోవాలని వారిని సీతక్క కోరారు. డిజైన్, రంగుల్లో మార్పులు చేయాలని మంత్రికి వారు సూచించారు. వారి సూచనలకు అనుగుణంగా మార్పులు చేసి త్వరలో చీరలు పంపిణీ చేస్తామని సీతక్క తెలిపారు.

Previous కులగణన సర్వే వివరాలను గోప్యంగా ఉంచుతాం: డిప్యూటీ సీఎం
Next పెద్ద వంగర పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS.
ADVERTISEMENT