| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పెద్ద వంగర పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS.

పెద్ద వంగర పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS.

డైలీ భారత్, మహబూబాబాద్: పెద్ద వంగర పాత పోలీస్ స్టేషన్ (rented ) ను ఇంకొక స్థలానికి మార్చడం జరిగినది.

ఈ సందర్బంగా ఈరోజు పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS రిబ్బన్ కట్ చేసి ప్రారంభించినారు.

ఈ సందర్బంగా ఎస్పీ  మాట్లాడుతూ.

పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు.

ఫిర్యాదుదరుల పట్ల మర్యాదపూర్వకము గా మెలగాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో తొర్రుర్ డిఎస్పీ కృష్ణ కిషోర్, తొర్రుర్ సీఐ జగదీష్, పెద్దవంగర ఎస్.ఐ క్రాంతి కిరణ్, తొర్రుర్ ఎస్.ఐ ఉపేందర్, దంతాలపల్లి ఎస్. ఐ రాజు, నర్సింహుళపేట ఎస్.ఐ సురేష్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Previous అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు!
Next పట్టు వస్త్రంపై సీఎం రేవంత్ చిత్రం
ADVERTISEMENT