Posted on 2024-10-28 18:22:15
డైలీ భారత్, హైదరాబాద్: అక్కినేని జాతీయ పురస్కారాన్ని అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. తనకి ఎన్ని అవార్డులు వచ్చినా కూడా ఏఎన్‌ఆర్ అవార్డు రావడం చాలా ప్రత్యేకమని చిరంజీవి అన్నారు.
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అక్కినేని జాతీయ పురస్కార వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ 20న నాగార్జున చిరంజీవికి ఈ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవీ మాట్లాడుతూ.. తనకి ఎన్ని అవార్డులు వచ్చినా కూడా ఏఎన్‌ఆర్ అవార్డు రావడం చాలా ప్రత్యేకమని చెప్పారు.
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >