| Daily భారత్
Logo




విద్యుత్ దీపాలకు కనెక్షన్ ఏర్పాటు చేయాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

News

Posted on 2024-10-28 13:49:25

Share: Share


విద్యుత్ దీపాలకు కనెక్షన్ ఏర్పాటు చేయాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల రెండో బైపాస్ రహదారి పరిశీలన

రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల రెండో బైపాస్ రోడ్డులోని చంద్రంపేట జంక్షన్ వద్ద విద్యుత్ దీపాలకు కనెక్షన్ ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.సిరిసిల్ల నుంచి కోనరావుపేట మార్గంలో చంద్రంపేట జంక్షన్ ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి సోమవారం పరిశీలించారు. 

ఈ రహదారి వెంబడి విద్యుత్ దీపాలకు వెంటనే విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సెస్ అధికారులకు సూచించారు. శాశ్వత ప్రాతిపదికన పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక్కడ సిరిసిల్ల మున్సిపల్ డీ.ఈ. వాణి, ఏఈ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >