| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

Md. Shakeel, Panchayat Secretary, Kondapur Village & Mandal, Sangareddy District, was caught by ACB Officials  when he demanded and accepted the bribe amount of Rs.5,000/- "to issue a residence certificate".

"నివాస ధృవీకరణ పత్రం ఇవ్వడానికి" ₹5,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అనిశా అధికారులకు పట్టుబడిన సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ గ్రామం & మండల "పంచాయతీ కార్యదర్శి మహ్మద్ షకీల్"

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయాలని అధికారులు కోరడం జరిగింది”


#acb

Previous ఏసీబీకి చిక్కిన రహదారులు & భవనాల అధికారులు
Next మంత్రాల నేపంతో వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుడి అరెస్ట్, రిమాండ్ కు తరలింపు
ADVERTISEMENT