వివరాలు వెల్లడించిన తొర్రుర్ సీఐ జగదీష్
డైలీ భారత్, మహబూబాబాద్:మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామానికి చెందిన మల్లం యాకయ్య s/o రామయ్య, వయసు 60, చిన్నముప్పారం అనే వ్యక్తిని మంత్రాలు చేశాడనే అనుమానంతో ఈరోజు ఉదయం సుమారు 6:30 లకు అదే గ్రామానికి చెందిన మల్లం రాజు s/o వెంకటనర్సులు, వయసు 45, చిన్నముప్పారం, ముత్యాలమ్మ గుడి వద్ద మంచం కాలు తో తలపైన కొట్టి చంపినాడని అతని కొడుకు మల్లం రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి వెళ్లి విచారించి మల్లం రాజు అనే వ్యక్తి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది.