| Daily భారత్
Logo




కొప్పులపల్లి గ్రామంలో మూడు కుటుంబాలను కుల బహిష్కరణ

News

Posted on 2024-09-14 02:20:25

Share: Share


కొప్పులపల్లి గ్రామంలో మూడు కుటుంబాలను కుల బహిష్కరణ

డైలీ భారత్, మాసాయిపేట: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కొప్పుల పల్లి గ్రామంలో ఎస్సీ మాల సంఘం సభ్యులు మూడు కుటుంబములను కుల బహిష్కరించారు అని అన్నారు అనంతరం వివరాల్లోకెళ్తే గత ఆగస్టు 7 తారీఖు నాడు వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో కుల బహిష్కరణ చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు అదేవిధంగా పోలీసులు నామమాత్రానికి గ్రామంలోకి వచ్చి ఎలాంటి విషయాలు మాకు తెలియదు అని మాట్లాడారు  అనంతరం ఆగస్టు నెలలో జరిగిన కుల బహిష్కరణ ఫిర్యాదును ప్రక్కన బెట్టి ఎస్సీ మాల కుల పెద్దలు ఇచ్చిన ఫిర్యాదు దొంగతనం చేశారు అని సంఘటనలు మా కుల పెద్దల విషయాలు విని స్థానిక వెల్దుర్తి ఎస్సై మా మీద కేసు నమోదు చేశారని అన్నారు మా ఫిర్యాదును పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా మెదక్ జిల్లా ఎస్పీ తూప్రాన్ డిఎస్పి తూప్రాన్ సిఐ విచారణ చేపట్టి మాకు న్యాయం జరగాలని అన్నారు లేనిపక్షంలో చావే శరణమని మమ్మల్ని మా కుల పెద్దలు చంపేస్తారని మీడియా సమావేశంలో విచారం వ్యక్తపరిచారు ఇప్పటికైనా చుట్టుపక్కల జిల్లా వ్యాప్తంగా ఈ రెండు నెలల్లో కుల దూషణలు ఎక్కువైపోతున్నాయని దళిత సంఘాలు యువజన సంఘాలు కార్మిక సంఘాలు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు

Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >