Posted on 2024-09-13 16:32:49
డైలీ భారత్, హైదరాబాద్: హైదారాబాద్ లో వెలుగు చూసిన భారీ మోసం తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ కోట్లు కాజేసి బోర్డు తిప్పేసిన DKZ టెక్నాలజీస్ కంపెనీ.
హైదారాబాద్ వ్యాప్తంగా దాదాపు 18 వేల మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. సంస్థ బోర్డు తిప్పేయడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తమ గోడును వెళ్లబోసుకున్న వందలాది మంది బాధితులు.
బాధితులను నమ్మించేందుకు తొలుత ఇన్వెస్టర్లకు బాగా లాభాలు చూపిన DKZ టెక్నాలజీస్ కంపెనీ పెట్టుబడి పెట్టిన కొన్ని నెలలపాటు బాధితుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సంస్థ.
సోషల్ మీడియా ప్రముఖులతో ప్రమోషన్లు చేయించిన సంస్థ ప్రతినిధులు. దానిని నమ్మి అధిక లాభాలు వస్తుందని అప్పు చేసి, గోల్డ్ అమ్మి మరీ పెట్టుబడి పెట్టిన బాధితులు.
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >