డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూక్ నగర్ మండలం వెలిజర్ల గ్రామ పరిధిలో ఎనగడ్డ తండాకు చెందిన చెందిన అంగోత్ లచ్య సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు దాని కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 13000 వేల చెక్కును షాద్ నగర్ ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్ శనివారం అందజేశారు .ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు నర్సింహా రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ,నేతలు అనిమి అఖిల్ గౌడ్, జాంగారి జంగయ్య, దేవగిరి కృష్ణ, జాంగారి రవి, కటికెల తిరుపతి యాదవ్, మట్ట వెంకటేష్ గౌడ్, నేన వత్ హరి చందర్ నాయక్, బద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు..
News
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత