| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శ్రీ ఆంజనేయస్వామి దేవాలయానికి 50వేల విరాళంగా ఇచ్చిన మామిడి శ్యామసుందర్ రెడ్డి

శ్రీ ఆంజనేయస్వామి దేవాలయానికి 50వేల విరాళంగా ఇచ్చిన మామిడి శ్యామసుందర్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి నూతన దేవాలయ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి భారి వివరాలు అందజేశారు. పెంజర్ల గ్రామంలోని వారి స్వగృహంలో మొగిలిగిద్ద గ్రామంలో నిర్మిస్తున్న శ్రీఆంజనేయ స్వామి దేవాలయంకు 50,000 విరాళం ప్రకటించిన మామిడి శ్యామసుందర్ రెడ్డి వారికి, వారి కుటుంభానికి గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు..

Previous మానవత్వాన్ని చాటుకున్న మట్టవాడ సీఐ గోపి
Next శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT