వరంగల్ పోలీస్ శభాష్...
డైలీ భారత్, వరంగల్: ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో తోటి వారికి సహాయం చేయడం అనే ఆలోచన ఎవ్వరికి లేదు కానీ సీఐ గోపి తన ప్రాణాలకు తెగించి ఈరోజు రైల్వే ట్రాక్ పక్క గుంతలో గుర్తుతెలియని వ్యక్తి రెండు రోజుల క్రితం నీటిలో పడి ఉన్నాడని డయల్ 100 రాగా BC 2 ఏరియాలో విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ హఫీజ్ పాషా సిఐ కి తెలియపరచగా సిఐ వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చూడగా నీటి గుంతలో పడి ఉన్న వ్యక్తిని కాపాడేందుకు సుమారు 20 ఫీట్ల లోతుకు తాడు సహాయంతో వెళ్లి అతనిని గట్టిగా పట్టుకొని బయటికి తీసుకొని వచ్చాడు అక్కడున్న వారంతా సిఐ గోపి యొక్క ధైర్య సాహసాలు చూసి మీరు ఒక నిండు ప్రాణాన్ని కాపాడాలని కృతజ్ఞతలు తెలియజేశారు మీరు చేసిన ఈ పని ఎక్సలెంట్ జాబ్ మీరు ఒక వ్యక్తికి మరల ఒక జీవితం ఇచ్చినారు. మట్టేవాడ పోలీస్ ఇన్స్పెక్టర్ మరియు బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ ఆఫీస్ Krishna truck driver వారిని కాపాడి మానత్వాన్ని చాటుకున్న మటువాడ పోలీస్లు