డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా స్పోర్ట్స్ పరికరాలను అందచేసిన ఎమ్మెల్సి నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి యువసైన్యం. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చెట్ల పావని నరసింహ, పిల్లి శేఖర్, యువ నాయకుడు దినేష్ సాగర్ మరియు పీఏసీస్ డైరెక్టర్ నందిగామ శ్రీను మరియు బిఆర్ఎస్ నాయకులు సుధీర్, గుట్టా రాజు, మధు సుధన్ రెడ్డి, గోపాల్, పాండు,ప్రవీణ్, జీజో, రాజు, ఉదయ్, శేఖర్, చాట్ల శివ, సాయి వరుణ్ , ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు..
News
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకి స్పోర్ట్స్ పరికరాలను అందించిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి