| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వీరభద్ర స్వామి గుడికి 51000 రూపాయలు విరాళంగా ఇచ్చిన అత్తెల్లి అనంతరెడ్డి

వీరభద్ర స్వామి గుడికి 51000 రూపాయలు విరాళంగా ఇచ్చిన అత్తెల్లి అనంతరెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పామేన గ్రామ వీరభద్ర స్వామి గుడికి 51000 రూపాయలు అందజేసిన బిజెపి మండల ప్రధాన కార్యదర్శి అత్తెల్లి అనంతరెడ్డి గారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సత్యనారాయణ చారి గ్రామ పెద్దలు కొయ్యడ రాములు దేవరంపల్లి కొమురయ్య  దావల్ గారి నరేందర్ రెడ్డి తెలుగు గురోతం రాజు గౌడ్ విజయ్ కుమార్ పాల్గొన్నారు

Previous ప్రపంచస్థాయి గుర్తింపు కోసం ఆడాలి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next కేశంపేట పొలీస్ స్టేషన్ లో మజ్లీస్ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్
ADVERTISEMENT