| Daily భారత్
Logo




సాప్ట్ వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్

News

Posted on 2024-07-30 13:04:59

Share: Share


సాప్ట్ వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్

హైదరాబాద్లో దారుణం.. లేడీ సాప్ట్ వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్

డైలీ భారత్, హైదరాబాద్: సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న ఓ యువతిని.. పార్టీ పేరుతో హోటల్ కు తీసుకెళ్లిన స్నేహితులు ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ లోని వనస్థలిపురం పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిటీకి చెందిన ఓ యువతి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తోంది. ఇటీవల పార్టీ ఉందని చెప్పి ఆమెను స్నేహితులు ఓ హోటల్ రూమ్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. అందరూ కలిసి మద్యం తాగారు. అయితే, ఆ తర్వాత ఆమెపై స్నేహితులు గ్యాంగ్ కు రేప్ కు పాల్పడ్డారు. వారితో పాటు కొత్తగా వచ్చిన వ్యక్తి కూడా అత్యాచారం చేసినట్లు చెబుతూ యువతి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతితో పాటు ఉన్న స్నేహితులంతా సాఫ్​ట్ వేర్ ఎంప్లాయ్స్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >