డైలీ భారత్, నారాయణపేట: ACBOfficials caught "G.Balraj, The Surveyor", O/o Tahsildar - Makthal Mandal of Narayanapeta dist. for demanding and accepting the bribe amount of Rs.9000/- "to prepare a Land Survey Panchanama report and to submit the same to the Tahasildar".
ఒకరి భూ సర్వే రిపోర్ట్ తయారు చేసి, దాన్ని తహసీల్దారుకు పంపించడం కోసం ₹9000/- లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడిన నారాయణ పేట జిల్లా, మక్తల్ మండల తహసీల్దార్ ఆఫీసులో పనిచేసే "సర్వేయర్ - G. బాలరాజ్".
#AntiCorruptionBureau #Justice #Telangana