Posted on 2024-07-22 11:15:02
ఎన్పీఆర్డి జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి భుజంగారెడ్డి డిమాండ్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అలిండియా సర్వీసుల్లో దివ్యంగుల కోటపై ఐఏఎస్ అధికారి స్మిత సభర్వాల్ చేసిన వ్యాఖ్యలను ఎన్పీఆర్డి తీవ్రంగా ఖండించింది. దివ్యంగులను అవమానించేలా వారి శక్తి సామర్థ్యలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ముఖ్య కూడలి (చౌరస్తా ) లో ఎన్ పి ఆర్ డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి భుజంగారెడ్డి మరియు దివ్యంగుల సంఘాల నాయకులు మండి పడ్డారు.వెంటనే ఆమె క్షమాపణ చెప్పాలని ఆమె చేసిన అభ్యంతకర వ్యాఖ్యలు వెంటనే తీసివేయాలని కోరారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు
ఈ కార్యక్రమం లో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు చేగురి శేఖర్ గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి అభ్య సంతోష, విజయభారతి, మనిలా, సువర్ణ, అంజయ్య, అనసూయ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >
భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-08-31 16:13:50
Readmore >
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
Posted On 2026-08-31 16:06:18
Readmore >
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >
పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు
Posted On 2026-08-31 14:40:45
Readmore >