పేకాట స్థావరాలపై దాడులు.. ఎస్సై రమేష్ బాబు
డైలీ భారత్, నెల్లికుదుర్: నెల్లికుదుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నికచికల్ గ్రామ శివరుణ, ముత్యాలు ఇటుక బట్టిల వద్ద డబ్బులు పందెంగా పెట్టీ పేకాట ఆడుతుండగా SI రమేష్ బాబు తన సిబ్బంది తో కలిసి దాడులు నిర్వహించి,17,700 నగదు, 51 పెకలు, 2బండ్లు, 1 కారును నీ సిజ్ చేసి, కేసు నమోదు చేయడం జరిగింది