| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

క్లాస్ రూమ్లో కూలిన గోడ... ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడ్డ విద్యార్థులు

క్లాస్ రూమ్లో కూలిన గోడ... ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడ్డ విద్యార్థులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా ప్రతినిథి: గుజరాత్ రాష్ట్రం వడోదర లోని శ్రీ నారాయణ్ విద్యాలయ స్కూలులో క్లాస్ రూమ్లో పిల్లలు ఉన్న సమయం ఒక్కసారిగా కూలిన గోడ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది.

క్లాస్ ఫస్ట్ ఫ్లోరులో ఉండడం వల్ల పైనుండి బెంచీలతో సహా కింద పడ్డ విద్యార్థులు.

Previous మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి
Next వృద్ధులకు ఉచితంగా చీరలను పంపిణీ : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT